OTT: ఓటీటీని వణికిస్తున్న డిజాస్టర్ సినిమా.. రూ.100 కోట్ల సినిమాను కూడా దాటేసింది మామ!
2 weeks ago
4
OTTలో ట్రెండింగ్‌లో ఉన్న సినిమాల జాబితా మారుతూనే ఉంటుంది. ప్రతి వారం కొత్త సినిమాలు విడుదలవుతాయి, ప్రేక్షకుల ఎంపిక ప్రకారం, సినిమాలు టాప్ 10 జాబితాలో చోటు సంపాదించుకుంటాయి. ఈసారి ఒక ఫ్లాప్ సినిమా ట్రెండింగ్ జాబితాలో నిలిచింది.