OTT: ఓటీటీలో ఈ రియల్ క్రైం స్టోరీ చూస్తే ఫ్యూజులు ఎగురుతాయ్.. బాబోయ్, మనుషులను తినే సైకో

5 months ago 3
OTTలో క్రైమ్ థ్రిల్లర్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అందులోనూ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసిన సినిమా అయితే ఆ క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఊహకందని రీతిలో 12 దారుణ హత్యలు, మనుషుల్ని తినే రాక్షసత్వం (కానిబాలిజం) వంటి అంశాలతో ఒళ్లు గగుర్పొడిచే ఒక రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఒక సినిమా తెరకెక్కింది.
Read Entire Article