OTT: తెలుగు హీరోయిన్ శాన్వీ మేఘన నటించిన తమిళ మూవీ కుడుంబస్థాన్ ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌ను సొంతం చేసుకున్నది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ 200 మిలియన్ స్ట్రీమింగ్ మినట్ వ్యూస్‌ను దక్కించుకున్నది. ఈ కామెడీ డ్రామా మూవీలో మణికందన్ హీరోగా నటించాడు.