OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న నేను కీర్తన మూవీ.. స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫార్మ్ ఏదంటే?
1 year ago
13
చిమటా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను-కీర్తన’. చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఏ) సమర్పణలో, చిమటా లక్ష్మీ కుమారి నిర్మించారు.