OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న రూ..70 కోట్ల డిజాస్టర్.. ప్రతీ సీన్ బుర్రపాడే!

1 year ago 23
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా, వర్ష బొల్లమ్మ సప్తమి గౌడ హీరోయిన్‌లుగా, దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా "తమ్ముడు". పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా 'తమ్ముడు' టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది.
Read Entire Article