OTT: ఓటీటీలో మన్యం ధీరుడు.. ఇదిగో స్ట్రీమింగ్ డీటెయిల్స్

1 year ago 12
అమెజాన్ ప్రైమ్‌లో మన్యం ధీరుడు చిత్రం ఈ రోజు విడుదల అయింది. ఈ సందర్భంగా విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు పౌర గ్రంథాలయంలో నిర్వహించిన సక్సెస్ మీట్ కి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
Read Entire Article