OTT: ఓటీటీలో వెన్నులో వణుకు పుట్టించే సినిమా.. ధైర్యం లేని వాళ్లు అస్సలు చూడకండి..!

4 hours ago 1
డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది “ఫియర్”. వేదిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 14న థియేటర్స్ లో రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
Read Entire Article