OTT: ఓటీటీలోకి అనసూయ కొత్త సినిమా... చూస్తే రోమాలు నిక్కబొరుచుకుంటాయి..!

4 hours ago 1
Ott: యధార్థ సంఘటనల ఆధారంగా అని తెలిస్తే చాలు.. ఆ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అయిపోతాయి. మరీ ముఖ్యంగా మరుగున పడిపోయిన చరిత్ర గురించి, మనకు తెలియని విషయాల గురించి సినిమాలు వస్తున్నాయంటే.. ఆడియెన్స్ థియేటర్ల కు ఎగేసుకుని వెళ్తున్నారు.
Read Entire Article