OTT Movies Release In Telugu: ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 23 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాగా వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉన్నాయి. అలాగే, అందులో తెలుగులో 7 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇవన్ని నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.