OTT: ఓటీటీలోకి రష్మిక మందన్నా కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

5 months ago 9
మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ (MHCU) సిరీస్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిచింది. ఈ యూనివర్స్‌లో రూపొందిన రీసెంట్ మూవీ'థామా'. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు.
Read Entire Article