OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'రాజు వెడ్స్ రాంబాయ్'.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ ఏదంటే?

2 months ago 3
తెలంగాణలోని ఓ పల్లెటూరిలో జరిగిన రియల్ స్టోరీని.. సిల్వర్ స్క్రీన్‌పైకి తీసుకొచ్చి ఆడియెన్స్‌ను ఆహా అనే రేంజ్‌లో ఆకట్టుకున్నాడు దర్శకుడు. సోషల్ మీడియాల నుంచి.. వెబ్ సైట్‌లలో రివ్యూల వరకు ఎక్కడ చూసిన పాజిటీవ్ రెస్పాన్సే.
Read Entire Article