OTT: ఓటీటీలోకి వచ్చేసిన రూ.30 కోట్ల లవ్ స్టోరీ మూవీ.. ఎందులో అంటే?

5 months ago 34
తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా తన మొదటి సినిమా 'టూరిస్ట్ ఫ్యామిలీ'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అభిషన్ జీవింత్. ఇప్పుడు ఆయన హీరోగా మారి, తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన లేటెస్ట్ మూవీ 'విత్ లవ్'.
Read Entire Article