OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రేజీ థ్రిల్లర్ '100క్రోర్స్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

1 week ago 4
హ్యాపీ డేస్ లో నటించిన హీరో రాహుల్ టైసన్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ నటించిన  "100 క్రోర్స్" చిత్రం  ఆహా ఓటీటీ లో జనవరి 11న విడుదల కానుంది. ఎస్ ఎస్ స్టూడియోస్ పతాకంపై దివిజ కార్తీక్, సాయి కార్తీక్ నిర్మించిన ఈ చిత్రానికి విరాట్ చక్రవర్తి దర్శకత్వం వహించారు. 2024 సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఆహా లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
Read Entire Article