కొన్ని సినిమాలు సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర భీభత్సం సృష్టిస్తుంటాయి. అలాంటి సినిమా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజైందో కూడా జనాలకు తెలియదు కానీ.. మౌత్ టాక్ పాజిటీవ్‌గా రావడంతో సెకండ్ డే నుంచి థియేటర్‌లు దద్దరిల్లిపోయాయి.