OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
5 months ago
5
ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్‌లను ప్రేక్షకులకు అందిస్తోంది ఇండియాలోని టాప్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన జీ5. ఈ లిస్టులో త్వరలోనే ఓ తెలుగు సిరీస్ చేరనుంది. అదే.. ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు’ .