OTT: డియర్‌ డాడీ మూవీ రివ్యూ.. ప్రముఖ ఓటీటీలో మనసును తాకే సినిమా

9 months ago 22
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ ‘ఈటీవీ విన్‌’ ప్రతి ఆదివారం ‘కథాసుధ’ పేరిట ఓ కొత్త షార్ట్‌ ఫిల్మ్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇదే బాటలో ఈ వారం జూన్ 8న లఘు చిత్రం ‘డియర్‌ డాడీ’ విడుదల చేశారు.
Read Entire Article