OTT: థియేటర్‌లో ఉండగానే ఓటీటీలోకి 'థగ్ లైఫ్'.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్ మామ!

1 year ago 23
ఏదైతే జరగకూడదని సినీ లవర్స్ అనుకున్నారో చివరికీ అదే జరిగింది. మణిరత్నం ఫేడ్ అవుట్ అయిపోయాడ్రా అని ఎన్ని విమర్శలు వచ్చినా సరే.. చాలా మంది సినీ ప్రియులు, నీకేం తెలుసురా మణిరత్నం గురించి బచ్చా గాడివి.. మీరు చెడ్డిలు వేసుకున్న రోజుల్లోనే ఇండస్ట్రీని చెడుగుడు ఆడుకుండూ అని గొప్పగా చెప్పాం..
Read Entire Article