OTT: నేరుగా ఓటీటీలోకి బాలీవుడ్ స్టార్ హీరో తనయుడి ఫస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు
2 months ago
5
OTT Romantic Comedy: బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తొలి చిత్రం డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ నాదానియా మూవీ స్ట్రీమింగ్ డేట్ నేడు ఖరారైంది.