OTT: పగ ప్రతీకారానికి బలైన డైరెక్టర్ .. బెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్.. డొంట్ మిస్..!
8 months ago
10
Best Mystery Thriller Film On OTT: రివెంజ్ స్టోరీపై ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి, అవి బాగా నచ్చాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడి జీవితం ప్రతీకారంతో నాశనమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం గురించి ఈరోజు మీకు తెలియజేస్తాము.