OTT: బాబా ముసుగులో పాడుపనులు.. టీనేజ్ అమ్మాయిలతో యవ్వారాలు! బాబోయ్.. ఇవేం బోల్డ్ సీన్లురా

1 week ago 4
ఓటీటీ వేదికలపై డిఫరెంట్ సినిమాలకు రాను రాను డిమాండ్ పెరుగుతూ వస్తోంది. మూవీ ఎప్పటిది, నటీనటులు ఎవరనేది పక్కనబెట్టి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు భారీ డిమాండ్ దక్కుతోంది. అదే బాటలో మూఢనమ్మకాలు, ప్రజల విశ్వాసాలపై వచ్చిన ఓ సినిమా ఓటీటీలో అరాచకం సృష్టిస్తోంది.
Read Entire Article