కొన్ని సినిమాలు రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ప్రేమ, సస్పెన్స్, క్రైమ్ అన్నీ మిళితమై ఉండే ఈ సినిమాలు మూవీ లవర్స్‌కి మంచి ఎంటర్టైన్‌మెంట్‌ను అందిస్తాయి. అటువంటి ఓ ఇంట్రెస్టింగ్ మూవీ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది.