OTT: భర్తతో తొలి రాత్రికి నోచుకోని భార్య.. ఆపై అసిస్టెంట్‌తో ఇంట్లోనే ఇల్లీగల్ ఎఫైర్..!
1 year ago
12
OTT Movies: ఈ మధ్యకాలంలో ఓటీటీలో వస్తున్న సినిమాలు భారీ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు ఎగబడి చూసేస్తున్నారు. అలాంటి ఓ సినిమా గురించి ఇప్పుడు చూద్దాం.