OTT: ప్రస్తుతం ఓటీటీ హవా నడుస్తోంది. తాజాగా ఓటీటీలోకి వచ్చిని ఓ సినిమా ప్రేక్షకులను నిద్రపోనీకుండా చేస్తుంది. ఒకరిని పెళ్లి చేసుకుని ప్రియుడితో హనిమూన్‌కి వెళ్లిన హీరోయిన్ అక్కడ ఎలా ఎంజాయ్ చేసింది? తన పిల్లలకు తండ్రి ఎవరో తెలియక ఏం చేసిందో ఓటీటీలో ఫ్రీగా ఉన్న ఈ బోల్డ్ సినిమాలో చూసేయండి.