OTT: రజినీకాంత్, నాగార్జున యాక్షన్ చిత్రం ఓటీటీ హక్కులకు భారీ ధర.. ఎన్ని కోట్లంటే..!
1 month ago
4
Coolie OTT Rights: కూలీ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది. స్ట్రీమింగ్ హక్కులు రికార్డుస్థాయిలో భారీ ధరకు అమ్ముడైనట్టు సమాచారం వెల్లడైంది. ఆ వివరాలు ఇవే..