OTT: రాశీఖ‌న్నా బాలీవుడ్ పొలిటిక‌ల్‌ థ్రిల్ల‌ర్ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలో చూడాలంటే?

1 day ago 1

OTT: రాశీఖ‌న్నా బాలీవుడ్ మూవీ ది స‌బ‌ర్మ‌తి రిపోర్ట్ తెలుగులోకి వ‌చ్చింది. ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ తెలుగు వెర్ష‌న్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వాస్త‌వ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో తెర‌కెక్కిన ఈ మూవీలో విక్రాంత్ మ‌స్సే హీరోగా న‌టించాడు.

Read Entire Article