OTT: రూ.1.45 కోట్ల సినిమా.. IMDbలో 9.4 రేటింగ్‌, థ్రిల్లర్ మూవీ లవర్స్‌కి మంచి స్టఫ్

4 months ago 8
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఓ చిన్న మలయాళ సినిమా, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం రూ.1.45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
Read Entire Article