OTT: రూ.25 కోట్లతో తీస్తే రూ.300 కోట్ల ప్రభంజనం.. IMDb 8.5 రేటింగ్, ఓటీటీలో కూడా దుమారమే
5 months ago
8
Best Thriller Film on OTT: రియల్ స్టోరీ ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడింది మరియు బాక్సాఫీస్ వద్ద రూ. 340 కోట్లకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది.