ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూస్తే కలిగే ఫీలింగే వేరు. ముఖ్యంగా క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటే ఆ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అలాంటి మూవీస్ కోసం OTTలో ఆడియన్స్ చాలా వెతుకుతుంటారు. అలాంటి జానర్ మూవీ ఒకటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లో ఉంది.