OTT: సినిమా అంటే ఇదీ.. కల్కి, బాహుబలి, సలార్‌ని మిక్స్ చేసినట్లుంటుంది!
5 months ago
11
OTT Movies: మీరు ఈ వీకెండ్‌లో అదిరిపోయే సినిమా చూడాలి అనుకుంటే.. మీరు ఈ సినిమా బాగా నచ్చుతుంది. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇది 2 పార్టులు ఉంది. రెండూ బ్లాక్ బస్టర్ హిట్సే. మరి ఈ సినిమా సంగతులు తెలుసుకుందాం.