OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'డార్లింగ్' మూవీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..?

5 months ago 7
Darling Movie OTT: ఈ సినిమా చడి చప్పుడు చేయకుండా ఓటీటీలోకి వచ్చేసింది. పెళ్లి తర్వాతే హీరోయిన్‌కి ఉన్న మానసిక సమస్య గురించి హీరోకి తెలుస్తుంది. మల్టీపర్సనాలిటీ డిజార్డర్‌ ఉన్న భార్యతో ఆ భర్త పడిన పాట్లు ఏంటి?
Read Entire Article