OTT: హార్రర్ సినిమాలకు అమ్మ మొగుడు లాంటి మూవీ.. 7 ఏళ్లుగా ఓటీటీలో గత్తరలేపుతుంది..!
5 months ago
6
ఇండియన్ మార్కెట్లో హారర్ కామెడీ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ జానర్‌లో వచ్చే ఏ మూవీ అయినా బాక్సాఫీస్, ఓటీటీలో అదరగొడుతుంటాయి. మంచి స్టోరీతో పాటు ఇంట్రెస్టింగ్ కథనం, ట్విస్ట్‌లు, స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ కుదిరితే ఇక ఆ సినిమాకు తిరుగుండదు.