OTTని షేక్ చేస్తున్న 2 గంటల 24 నిమిషాల సినిమా.. ఒక్కోసీన్ అరాచకం అంతే!

8 months ago 12
ఈ మధ్య రిలీజైన ఓ ఇండియన్ సినిమా.. మనందరికీ ఒక స్ట్రాంగ్ వేకప్ కాల్ ఇస్తోంది. మనం హిస్టరీ బుక్స్‌లో చదివింది వేరు, అసలు నిజం వేరంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఏకంగా 9.7 IMDb రేటింగ్‌తో, 2 గంటల 24 నిమిషాల ఈ హిందీ మూవీ రికార్డులు బ్రేక్ చేస్తోంది.
Read Entire Article