OTTలో ఉన్న ఈ 7 తెలుగు థ్రిల్లర్స్‌ సినిమాలు అస్సలు మిస్సవ్వకండి..!

4 months ago 7
ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో చాలా థ్రిల్లర్‌ మూవీస్‌ అందుబాటులో ఉన్నాయి. థ్రిల్లర్‌ అనగానే తెలుగు కాదేమో అనుకుంటే పొరపాటే! టాలీవుడ్‌లో ఈ జానర్ మూవీస్ తక్కువగా ఉన్నా సరే, మిమ్మల్ని డిసప్పాయింట్‌ చేయవు.
Read Entire Article