ప్రస్తుతం ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. కరోనా కంటే ముందు థియేటర్‌లో కొత్త సినిమాలు ఏవేవి రిలీజవుతున్నాయా అని ఆడియెన్స్ తెగ వేయిట్ చేసేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఓటీటీలో కొత్త సినిమాలు ఏవి వస్తున్నాయా అని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలు కాదు.. పాత సినిమాలు కూడా ట్రెండింగ్‌లోకి వచ్చేస్తున్నాయి.