OTTలోకి వచ్చేస్తున్న హార్రర్ కామెడీ మూవీ 'డీడీ నెక్స్ట్ లెవల్'.. అస్సలు మిస్ అవకండి..!

22 hours ago 2
ఈ సారి స‌రికొత్త‌గా సూప‌ర్ నేచుర‌ల్ ట్విస్ట్‌తో జీ5 స‌రికొత్త మ్యాడ్‌నెస్‌కు త‌లుపులు తెరిచింది. పాపుల‌ర్ హార‌ర్ కామెడీ ‘డెవిల్స్ డబుల్’ ఇది ‘ డీడీ నెక్ట్స్ లెవల్’గా అందరికీ సుపరిచితమైన సంగతి తెలిసిందే. ‘దిల్లుకు దుడ్డు’లో ఫ్రాంచైజీలో నాలుగో భాగం ఎక్స్‌‌క్లూజివ్‌గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కేవలం జీ5లో మాత్రమే స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది.
Read Entire Article