OU Campus Cannabis Plant: 'ఉస్మానియా యూనివర్సిటీలో అలాంటి మెుక్క మెలవటం ఆశ్చర్యకమైన విషయం'

1 hour ago 1
Osmania University Ganja Plant: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో గంజాయి మొక్క కనిపించడం కలకలం రేపుతోంది. మొక్క సహజంగా మొలిచిందా? ఎవరైనా నాటారా? గంజాయి సిగరెట్‌ లేదా విత్తనాల ద్వారా మొలకెత్తిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్యాంపస్‌లో మరెక్కడైనా ఇలాంటి మొక్కలు ఉన్నాయా అనే అంశంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యూనివర్సిటీ అధికారులు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించాలని, పోలీసులు విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని విద్యార్థి సంఘం నేతలు కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు, క్యాంపస్‌ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article