Oviya Video Leak: బిగ్‍బాస్ ఫేమ్ ప్రైవేట్ వీడియో లీక్.. స్పందించిన నటి
6 months ago
7
Oviya Video Leaked: తమిళ నటి ఓవియాకు సంబంధించిన ఓ వీడియో అంటూ సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి చక్కర్లు కొడుతోంది. ఓవియా ప్రైవేట్ వీడియో అంటూ వైరల్ అవుతోంది. దీనిపై ఆమెనే స్పందించారు.