Padma Awards: నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్.. తెలంగాణ నుంచి పద్మవిభూషణ్ ఎవరికంటే..
1 year ago
14
కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 పద్మ అవార్డులు ప్రకటించింది. 7 మందికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేయనున్నారు.