Paisawala Trailer: 'పైసావాలా' ట్రైలర్ రిలీజ్.. పది రూపాయల కోసం యుద్ధం!

3 months ago 5
తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు స్టార్ ఇమేజ్‌ కంటే కథాంశానికి, కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సానుకూల ధోరణిని అందిపుచ్చుకుని, చిన్న హీరోలు, కొత్త దర్శకులు కూడా ధైర్యంగా విభిన్నమైన డిఫరెంట్ స్క్రిప్ట్‌లతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
Read Entire Article