Pakistani actress: పాకిస్థాన్‌లో టాప్‌ హీరోయిన్, మన శ్రీదేవి కూతురే..! ఎవరో తెలుసా

2 days ago 2
పాకిస్థాన్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌ ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీమణులు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. వారిలో సజల్ అలీ (Sajal Aly) ఒకరు. 32 సంవత్సరాల ఈ బ్యూటీ, పాకిస్థాన్‌లో ఎక్కువ రెమ్యునరేషన్‌ డిమాండ్ చేస్తున్న హీరోయిన్.
Read Entire Article