Parada Movie: అనుపమ పరమేశ్వరణ్ 'పరదా' మూవీ సెన్సార్ కంప్లీట్..!

6 months ago 11
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పరదా. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 22న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్‌లు గట్రా ఆడియెన్స్‌లో మంచి అటెన్షన్ గ్రాప్ చేశాయి.
Read Entire Article