Parada Movie: అనుపమ పరమేశ్వరన్ ‘పరదా’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

6 months ago 8
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ మూవీ పరదా. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 22న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్‌లు గట్రా ఆడియెన్స్‌లో మంచి అటెన్షన్ గ్రాప్ చేశాయి.
Read Entire Article