Patang Movie: సక్సెస్ ఫుల్ టాక్‌తో దూసుకుపోతున్న 'పతంగ్' మూవీ.. డైరెక్టర్ ఎమోషనల్ వర్డ్స్!

2 months ago 4
క్రిస్మస్ పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పతంగ్' చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి విలేకరులతో మాట్లాడుతూ సినిమా ప్రయాణంలోని కష్టనష్టాలను, విజయానందాన్ని పంచుకున్నారు. ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే తన మూడేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలం లభించినట్లు అనిపిస్తుందని ఆయన ఎంతో భావోద్వేగంతో చెప్పారు.
Read Entire Article