Pawan Kalyan: 17వ రోజు రూ.1 కోటికి పైగా షేర్.. 'OG' ఊచకోత మాములుగా లేదుగా!
5 months ago
6
రీమేక్‌లతో అలసిపోయిన పవన్ ఫ్యాన్స్‌కు హరిహర వీరమల్లు కాస్త ఊరటనిస్తుందనుకుంటే.. అది ఇంకా బాధ పెట్టింది. ఇదే ఏడాది జులైలో రిలీజైన ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు నిద్రలేని రాత్రులను మిగిల్చింది.