పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రతిష్ఠాత్మక ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ బిరుదును గోల్డెన్ డ్రాగన్ అనే అంతర్జాతీయ సంస్థ అందించింది. మార్షల్ ఆర్ట్స్‌లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న నైపుణ్యం, క్రమశిక్షణ, దీర్ఘకాలిక సాధనకు గాను ఈ గౌరవం లభించిందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ బిరుదు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.#tigerofmartialarts #pawanklayan #latestnews #celebrities #china