Pawan Kalyan Congratulates Nandamuri Balakrishna | బాలయ్యకు వరల్డ్ రికార్డ్

1 year ago 24
సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. నందమూరి వారసుడిగా 50 ఏళ్లుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలయ్య.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, పద్మభూషణ్ వంటి గౌరవాలు పొందడం ఎంతో ఆనందంగా ఉందని పవన్ పేర్కొన్నారు. నాయకుడిగా కూడా బాలకృష్ణ ప్రజలకు మరెన్నో సేవలు అందించాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Read Entire Article