Pawan Kalyan First Wife: పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని బ్యాక్‌గ్రౌండ్ తెలుసా? ఆమె ఇప్పుడు ఏం చేస్తోందంటే..
1 month ago
5
కెమెరా లైట్ల వెలుగుల్లో, రాజకీయ పదవుల్లో పవన్ జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే. కానీ, ఈ వెలుగు వెనుక ఎవరికీ పెద్దగా తెలియని, అంతా మర్చిపోయిన ఒక గతం ఉంది. అదే ఈ హీరో మొదటి భార్య నందిని (Nandini).