Pawan Kalyan Funny Comment on Horse Riding | నాకు హార్స్ రైడింగ్ రాదు..!

5 months ago 43
హార్స్ రైడింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. తనకు హార్స్ రైడింగ్ రాదని చెప్పిన ఆయన, గుర్రం చెవిలో ఒకటే చెప్పానని తెలిపారు. “నన్ను జాగ్రత్తగా తీసుకెళ్లు అని గుర్రానికి చెప్పాను” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Entire Article