Pawan Kalyan - Mark Shankar: మార్క్ శంకర్ ఆరోగ్యంపై అప్‍డేట్ ఇచ్చిన పవన్ కల్యాణ్ టీమ్.. ప్రస్తుతం ఎలా ఉందంటే..!

1 week ago 4
Pawan Kalyan - Mark Shankar Health Update: అగ్ని ప్రమాదంలో గాయపడిన తన కుమారుడిని చూసేందుకు సింగపూర్ చేరుకున్నారు పవన్ కల్యాణ్. చిరంజీవి కూడా వెళ్లారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తాజాగా వెల్లడించింది పవన్ టీమ్.
Read Entire Article