Pawan kalyan: 'OG-2' అనౌన్స్ చేసిన పవన్ కళ్యాణ్... ఫ్యాన్స్‌కు పూనకాలే!

11 months ago 25
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “ఓజి” ఇటీవలే థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా రిలీజ్ ముందు నుంచే అద్భుతమైన బజ్ క్రియేట్ చేయగా, ఆ అంచనాలకు తగ్గట్టుగానే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించింది.
Read Entire Article